ఎర్రని బీట్ రూట్ ను సూపర్ ఫుడ్ గా పిలుస్తున్నారు శాత్రవేత్తల వీటిలో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువ . ఈ బీట్ రూట్ జ్యూస్ తాగనివాళ్ళు కండరాలు ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించుకొని మరింత సమర్థవంతంగా పనిచేశాయి . శరీర బరువును ,ఆరోగ్యకరంగా అథ్లెటిక్ గా తీర్చిదిద్దగలుగుతుంది ఎర్రనిదుంప ,వ్యాయామం అవసరం లేకుండానే రక్తపోటు అదుపులో ఉంటుంది . ఇది  బి,పి రోగులకు హైపర్ టెన్షన్ తో వుండే వారికీ మంచి కబురు . బీట్ రూట్లో నైట్రేట్ హెచ్చు పరిమాణంలో ఉండటమే ఇందుకు కారణం . ఇది రక్తపీడనంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని ఒక అధ్యయనం రుజువు చేసింది . వీటిలో ఉండే కొలీన్ జ్ఞాపక శక్తి ని మెరుగు పరుస్తుంది . కణాల నిర్మాణాన్ని పటిష్టపరిచి నిద్ర పట్టేందుకు కొవాన్ సాయపడుతుంది బీట్ రూట్తినచ్చు . జ్యుస్ గా తాగచ్చు కూడా .

Leave a comment