కఫ్తాన్ స్టయిల్ నైటీల్లాగానే కుర్తీలు వచ్చాయి జీన్స్ నుంచి పలాజో వరకు అన్ని రకాల బాటమ్స్ తో మ్యాచ్ అయ్యే వీలున్న ఈ కఫ్తాన్ కుర్తీలు జామెంట్రీ,ఫ్లవర్స్,బాందినీ డిజైన్ లలో అన్ని సందర్భాలకు తగినట్లు కనిపిస్తాయి. మోకాళ్ల పైవరకు లాంగ్ కఫ్తాన్ లు మోకాలి వరకు వుండే షార్ట్ కఫ్తాన్లు చూసుకొని నప్పే వాటిని ఎంచుకోవాలి పలాజో లు కఫ్తాన్ కు చక్కని మ్యాచ్. ప్లెయిన్ బాటమ్ అయితే చక్కగా ఉంటాయి.సింపుల్ జ్యువెలరీ తోనే కఫ్తాన్ కుర్తీలు చాలా అందం ఇస్తాయి.

Leave a comment