దేశ విదేశీ ఫ్యాషన్ డిజైనర్లు మెచ్చిన మధుబని పెయింటింగ్స్ ఇప్పుడు టస్సర్ సిల్క్ చీరెల పైన అందంగా కనిపిస్తోంది జంతువులు చెట్లు,పురాణాల్లోని దేవీ దేవతల బొమ్మలతో కూడిన మధుబని ఆర్ట్ రామాయణ కాలం నాటిది ఈ  మధుబని సంప్రదాయం మిథిలా ప్రాంతం లోనే ఎక్కువ కనిపిస్తుంది. చీరెలు డ్రెస్సులు లెహంగాల పైన కూడా స్థానిక కళాకారులు  మధుబని పెయింటింగ్స్ చిత్రిస్తున్నారు.టస్సర్ సిల్క్ నాణ్యత వల్ల  మధుబని అందం వల్ల ఈ చీరల ఖరీదు లక్షల్లోనే ఉన్నాయి.

Leave a comment