ఆపిల్స్,పినాపిల్స్,కర్బుజ,పుచ్చ వంటివి చాకుతో కోసి తినాలి. కానీ ఇపుడు అవసరం లేదు పల్లీలు తిన్నట్లు గు పేళ్ళతో కూడా తినచ్చు. మొత్తం పండు అలా నోట్లో వేసుకోవచ్చు. పండ్లు కూరలు అన్ని మని మేచర్ రకాలు వస్తున్నాయి. గింజలు లేని ఫైబర్ రకాల్లగా చిట్టి పొట్టి కాయగూరలు పండిస్తున్నారు శాస్త్రవేత్తలు. అంగుళం సైజు లేని స్ట్రా బెర్రీ,కాక్విటో కొబ్బరి అన్ని మని మేచర్ పండ్లే. ఆగ్నేయ ఏసియా దేశాలలో పాటు ఐరోపా,అమెరికా దేశాలు కూడా ఈ బుజ్జి రకాల వైపు ఆసక్తి చుపిస్తున్నాయి ప్రయోగాలు ఎలా పడితే ఆలా తేలిగ్గ తీసుక పోగలిగే కూరగాయలు అందరికి నచ్చటంలో ఆశ్చర్యం ఏముంది.

Leave a comment