Categories
కమర్షియల్ ప్రాజెక్ట్ ల దగ్గరినుండి అమ్మోరు అవతారం ఎత్తుకోనే నా కెరీర్ మారినదంటోoది రమ్య క్రిష్ణ. హీరోయిన్ పాత్రలు, డాన్సులు, కామెడీల మద్య దేవి పాత్రలో నన్ను ప్రేక్షకులు ఆమోదించడంలో నాకెంతో మేలు జరిగింది. ఇక బాహుబలి నా పనికి తిరుగు లేని గుర్తింపు ఇచ్చింది. ఆ పాత్ర పోషించడాన్ని నేను చాల ఎంజాయ్ చేశాను. ఆ సినిమా గురించి, ఆ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అంటోది రమ్య క్రిష్ణ. నీలాంబరిలో నెగటివ్ రోల్, అమ్మోరులో దేవతగా, బహుబలిలో శివగామి వంటి పవర్ ఫుల్ పాత్రలు నాకే రావటం నాకు అదృష్టం కాక ఏమిటి? ఏదైనా నటించ గలనని ప్రేక్షకులే కితాబులిస్తున్నారు అన్నది రమ్య క్రిష్ణ. నేను ఇప్పుడు నా కెరీర్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్ననంటోదామే.