ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపజిల్లా ఒంటి మిట్ట లో వెలసిన  శ్రీ కోదండ రామాలయం దర్శనం చేసుకుని వద్దాం పదండ.

ఒకే రాతి పై శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుడై భక్తులకు దర్శనం ఇస్తారు.జాంబవంతుడు ప్రతిష్ఠించాడని పురాణాల కథనం.ఈ ప్రదేశాన్ని ఏకశిలానగరమని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం శోభాయమానంగా జరుగుతుంది.ప్రభుత్వం నుంచి స్వామి వారికి కట్నాలు,కానుకలు అందజేస్తారు.ముత్యాల తలంబ్రాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. భారత దేశంలో హనుమంతులవారి విగ్రహం లేని దేవాలయాలలో ఒంటిమిట్ట ఒక్కటి.
జయ్ శ్రీ రామ్

నిత్య ప్రసాదం: కొబ్బరి,పానకం,వడపప్పు.

     -తోలేటి వెంకట శిరీష

Leave a comment