ప్రపంచంలో అతిపెద్ద మధ్యమం సోషల్ మీడియా సెలబ్రెటీల ఫేస్ బుక్ పేజీలకు లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉంటారు. మెలోడీ క్వీన్, క్వీన్ ఆఫ్ హమ్మింగ్, గాన కోకిల వంటి ఎన్నో బిరుదులు ఉన్న గాయని జానకి. 1957 నుంచి అనేక భాషల్లో 45000 పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆమె వయసు 82 ఏళ్ళు ఇప్పటికీ ఆమె ఎవ్వర్ గ్రీన్ అభిమానుల కోసం జానకి గారు ఫేస్ బుక్ ఖాతా నడుపుతారు. ఆమెకు 45 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు తన పాటలు అనుభవాలు రాస్తారు జానకి.

Leave a comment