నిద్రలేస్తూనే న్యూస్ పేపర్ చదవనిదే తోచని వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఇప్పుడవి కాస్తా ఫ్యాషన్ సిగ్మెంట్స్ గా మార్చేశారు ఫ్యాషన్ డిజైనర్స్. ఇప్పుడు న్యూస్  పెపర్లని ఒంటిపైన వేసుకోవచ్చు. ఎప్పుడు పండ్లు, పువ్వులు, ఆకులు డిజైన్లే అయితే కొత్తదనం ఏముంటుంది అందుకే రొటీన్ కి భిన్నంగా వార్తాపత్రికల ప్రింట్లతో ఇప్పుడు షర్ట్ లు, కుర్తీలు, చున్నీలు, చీరలు, గొడుగులు, మాస్క్ లు వచ్చేశాయి ముఖ్యంగా ఇవ్వాల్టి అవసరం కనుక ఈ వార్తా పత్రికల ప్రింట్ డిజైనర్ మాస్క్ లకు ఎంతో గిరాకీ కూడా.

Leave a comment