Categories
మైండ్ థెరఫీ విశ్లేషణ ప్రకారం ప్రతికూల ఆలోచనలు మనిషికి శరీరాల రుగ్మతలు కారణం అవుతాయి. అలనాటి ప్రతికూలమైన ఆలోచన కొంత కాలం మనసులో ఉండిపోతాయి, ఆ వత్తడి ఆయ శరీర భాగాలపై పనిచేసే కొన్ని నొప్పులకు కారణాలు అవుతోందట కొన్నిరకాల రుగ్మతలు, ధోరణులు ఆయ భాగాలకు సంభందించి ఉంటాయి ఉదాహరణగా ఆర్ధిక అభద్రతలు మనుగడ సమస్యలు తలెత్తితే లో బ్యాక్ పెయిన్ మొదలు అవుతోంది గత స్పృతుల భారం మనసు పై పెరిగితే ఎడమ భుజం నోప్పి వస్తుంది కోపం,ఉద్రేకం ఎక్కువగా తరచు జ్వరం వస్తుంది కన్ ఫ్యూజన్ త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మొదలైతే మైగ్రేయిన్ పట్టుకుంటుంది అయితే పరిస్థితులు ఎంతో అద్వానంగా ఉన్న పదే పదే దాని తలుచుకుంటూ దిగులు పడుతూ ఉంటే ఇలాగే శరీరం అనారోగ్యానికి గురవుతోంది.