చంద్రకాంత పువ్వులను (mirabilis jalapa) సాయంత్రం పూలు, రుద్రాక్ష పూలు అని కూడా అంటారు.ముదురు గులాబీ, పసుపు, ఎరుపు, కాషాయం వంటి వర్ణాలతో విచ్చుకొనే ఈ పువ్వులు రంగులు మార్చగాలవు. వీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఆయుర్వేద వైద్యం లో మూత్ర సమస్యలు,కాళ్ళ నొప్పులు,గాయాలకు చికిత్స కోసం ఉపయోగిస్తారు.ఈ పూలను ఆహార రంగుల తయారీలో కాస్మెటిక్ డై లుగా వాడతారు.

Leave a comment