కలబంద గురించి ఇంకా మంచి రిపోర్ట్ లు వస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఇది సౌందర్య ప్రదాయిని అని తెలుసుకుని సబ్బులు, షాంపూలు ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అదోక బరువును తగ్గించటంతో ఇది మరింత శక్తివంతంగా పని చేస్తుందని చెపుతున్నారు. ఇప్పటికే కలబంద జ్యూస్ వచ్చేసింది కూడా . శరీరంలోని టాక్సీన్ లను సమర్థవంతంగా తొలగిస్తుంది. తొక్కతీసి రెండు కలబంద ముక్కలను గుజ్జుగా చేసి ఆ గుజ్జును ఆరెంజ్ లేదా గ్రేప్ జ్యూస్ లో కలుపుకొని తాగితే బరువు తగ్గిపోతుదంటున్నారు.అయితే ఏ పద్ధతైనా ఒకటి రెండు రోజుల్లో ఫలితం చూపించదు. కొంత కాలం క్రమం తప్పకుండా చేసి ఫలితాల కోసం చూడండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment