Categories
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో పోతూ ఉంటుంది. ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి.ఆ నీటిని భర్తీ చేసుకునే లాగా ఆహారం ఉండాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగలడం కళ్లు తిరగడం కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి.. ప్రతిరోజు మూడు లీటర్ల వరకు నీరు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం భోజనంలో సాంబారు వంటివి తీసుకోవాలి పుచ్చ, కర్బూజా, ద్రాక్ష వంటి పండ్లు రోజుకు ఒకటి రెండు సార్లు తినాలి. నూనెలు వేపుళ్ళు బేకరీ ఫుడ్ మానేయాలి.