నీహారికా,

బాల్యం నిజంగా ఒక్కవారమే. పువ్వుపుసున జల్లు కురిసిన , ఆకాశాన హరివిల్లు విరిస్తే అంటూ ఇలా చిన్న ఆనందాలకే పిల్లలు సంతోషంతో కేరింతలు కొడతారు . వాళ్లకు చిన్న గాలి తిమ్మెర తగిలిన ఉలిక్కిపడి నవ్వేస్తారు అన్నారు ఓ కవిగారు . మరి మనం ఆ వసునుండే పెద్దవాళ్ళం అయ్యాకదా ఆలా ఎందుకు ప్రతిదాని అందించాము? మనం ఎదిగే కొద్దీ మనకు ఎదురయ్యే ఆనందాలు , మన భవిష్యత్తులో ఎదురయ్యే అపాయాలు గురించి బయపడతాము .ఇప్పుడు వణికిపోతున్నాయి .ఐస్ క్రీం తినేస్తే ఎల్లుండి కూరలు ఎట్లా ? రేపు ఇస్త్రీ షర్ట్ ఎట్లా ? భావిజీతులో పెద్ద జబ్బులు వస్తే ఎలా ? కుడా బెట్టుకోకపోతే ఎట్లా ? ఇల్లు కట్టకపోతే ఇట్లా ? ఇలా అర్ధం పర్థం లేని భయం అందుకు అంటూ ఒకవేళ ఆలా తీర్చు కోలేము అని అనుమానం లోనే కదా ?మంచి సంపాదన ఉంటె ఒక ఇల్లు కట్టుకోలేమా ? ఒకవేళ లేకపోతే ఉన్నంతలో సర్దుకోలేమా అనుకుంటూ రాబోయే కష్టం గురించి భయం లేకుంటే అంతా ఆనందమేకదా ?

Leave a comment