Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2019/12/Bone-Strengthening-Tea-Recipe.jpg)
టీ తాగితే ఎముకలు బలిష్టంగా మారుతాయని,తుంటి ఎముకతో సహా ఎముకలు విరిగే ముప్పు తగ్గించుకో వచ్చని చెపుతున్నారు పరిశోధకులు . రోజుకు మూడుకప్పుల టీ తో ఆస్ట్రియా పోరాసిస్ తో ఎముకలు విరిగే ప్రమాదం 30 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు చెపుతున్నారు . ఈ అధ్యయనంలో 1200 మంది వృద్ధులను ,మహిళలను పదేళ్ళ పాటు పరిశీలించారు . రోజుకు మూడుకప్పుల టీ తాగే వారిలో ఎముకలు విరిగే ముప్పు గణనీయంగా తగ్గిందని గుర్తించారు .