కొన్ని వస్తువులు పెద్ద ఖరీదు కూడా ఉండవు గానీ అపార్ట్ మెంట్ వాతావరణంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి . చీరెలు ఆరేసుకోవాలంటే బోలెడంత చోటు ,గట్టితాడు ,ఎగిరిపోకుండా క్లిప్స్ చాలా హంగామాలు అవసరం . పైగా వాటిని చుట్టుకు పోకుండా కంట కనిపెట్టి ఉండాలి . అలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ స్థలంలో బరువైన దుప్పట్లు ,బొంతలు,చీరెలు ఆరేసుకొనేలా స్పైరల్ షెప్డ్ హ్యాంగర్ షీట్ రొటేటింగ్ క్విల్ట్ లు అమెజాన్ లో వచ్చాయి . చాలా ఈజీగా ఇవన్నీ ఆరేసుకోవచ్చు . చిన్న సిటివుట్ అన్ని ఇలాంటి ఉపకరణం ఉంటే చాలా  ఉపయోగం కూడా . చీరెలు ముడతలు లేకుండా చక్కగా ఆరిపోతాయి .

Leave a comment