పెరుగు తింటే చలువ చేస్తుందని ప్రోబయాటిక్ ఆహారం అనీ ,జీర్ణ శక్తికి ఎంతో మేలుచేస్తుందనీ అందరికీ తెలిసిన విషయాలే . ఈ పెరుగులో మరో ముఖ్యమైన ప్రయోజనం ఉందని తాజా పరిశోధనల్లో గుర్తించారు . ఒత్తిడి,ఆందోళన డిప్రెషన్ వంటి వాటికీ పెరుగుతో చెక్ పెట్టవచ్చునని తాజా పరిశోధనలు చెపుతున్నాయి . పెరుగులో ఉండే లాక్టోబాసిల్లీస్ అనే బాక్టీరియాకు ఒత్తిడిని డిప్రెషన్ ను తగ్గించే గుణం ఉంది . మూడ్ బాగా లేకపోయినా డిప్రెషన్  విసిగిస్తూ ఉన్నా ఓకప్పు పెరుగు తినండి ,వెంటనే ఉపయోగం కనబడుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment