ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా రిటైల్ దుకాణాల్లో దివ్య రెడ్డి డిజైన్ చేసిన దుస్తులు దొరుకుతాయి దివ్య రెడ్డి బ్రాండెడ్ దుస్తులు 2015లో లాక్మే ఫ్యాషన్ షో లో శిల్పారెడ్డి ధరించడంతో మంచి గుర్తింపు వచ్చింది ఇప్పటి వరకు 7 లాక్మే ఫ్యాషన్ వీక్స్ లో తన డిజైన్ లను ప్రదర్శించింది దివ్య.తప్సీ పొన్ను, మలైకా అరోరా కూడా ఈమెకు మోడల్స్ గా చేశారు. మహాదేవపూర్ సిల్క్, కొండపల్లి కాటన్ వస్త్రాలతో దుస్తులు డిజైన్ చేస్తోంది. దివ్య ఆమె స్వయంగా గృహ హింస బాధితురాలు. ఆ అనుభవంతో హెడ్ రైట్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది దివ్య.స్వయం సహాయక బృందాల్లో ని మహిళలకు శిక్షణ ఇచ్చే వారి వ్యాపార విస్తరణకు అవకాశాలు చూపిస్తోంది దివ్య.

Leave a comment