తమన్న నటించిన మహాలక్ష్మీ హిందీ రీమేక్ క్వాన్ రెండు సినిమాలు రాబోతున్నాయి.గ్లామర్ రోల్స్ ఎన్నో చేశాను ఇంకా చేయవలసిన గ్లామర్ పాత్రలు ఉండకపోవచ్చు అంటోంది తమన్న.హిందీ ,తెలుగు,తమిళం మూడు భాషాల్లో నటిస్తున్నాను. ఇవన్ని దాదాపు ఒకే సారి విడుదల అవుతాయి. నేను చేసిన వన్ని బ్లాక్ బ్లాస్టర్ కాకపోవచ్చు కానీ ఏ సినిమాలోనూ తమన్న బాగా చేయలేదన్న పేరు మటుకు రాలేదు అంటోంది . నీ సక్సెస్ మంత్రం ఏమిటి అంటుంటారు. షూటింగ్ లో ఉంటే ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టుకోవటమే . చదువు కొనే రోజుల నుంచి ఇంత నిజాయితీగా ఏ పనైనా చేటయమే, నాకు ఆభరణం అంటోంది తమన్న . డీగ్లామర్ గా కనిపించటం కూడా నాకు ఇష్టమే. హీరోయిన్ అంటే ఒట్టి గ్లామర్ కాదు అవసరమనుకొంటే నన్ను నేను ఎలా అయినా మార్చుకోవాటినికి సిద్ధంగా ఉంటాను అంటోంది తమన్న.

Leave a comment