చక్కగా వంపు తిరిగిన కను బొమ్మలూ, దట్టంగా వెంట్రుకలతో కనురెప్పలు ఉంటే కళ్ళ అందం రెట్టింపుగా అనిపిస్తుంది. కాకపోతే కొందరు ఐబ్రోస్ చేయిస్తూ ఉండటం వల్ల నిరంతర శ్రమ వల్ల కనుబోమ్మల,కనురెప్పల వెంట్రుకలు పల్చగా అయిపోతే ఈ చిన్న చిట్కాలు ట్రై చేయవచ్చు. రెండు చుక్కల ఆముదంలో ఒక్క చుక్క లవెండర్ నూనె కలిపి పడుకొనే ముందర కను బోమ్మలకీ,రెప్పలకీ రాసి అలా వదిలేయాలి. అలాగే స్వచ్చమైన కోబ్బరి నూనె ,బాధం నూనె రాసిన చాలు .రాలిపోయిన వెంట్రకలు చాలా తొందరగా పెరుగుతాయి. మరిగించిన గ్రీన్ టీ డికాషన్ ను చల్లార్చి ఆ నీటిని పడుకొనే ముందరా రాసిన వెంట్రుకలు పెరుగుతాయి.

Leave a comment