శతాబ్దాలుగా కార్మిక మార్కెట్ లో మహిళల చారిత్రక సమకాలీన పాత్రలపై సమగ్ర పరిశోధన చేసినందుకుగాను క్లాడియా గోల్డిన్ 2023 వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి అందుకున్నారు.1989 లో హార్వర్డ్  ఆర్థిక శాస్త్ర విభాగంలో పదవి పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు క్లాడియా ఆర్థిక వ్యవస్థ లో లింగ అసమానతల గురించి తెలుసుకునేందుకు 200 సంవత్సరాల వ్యవస్థకు సంబంధించిన డేటా సేకరించారు.మహిళల విషయంలో సంపాదనలో తేడాలు సాంకేతికత పాత్ర చివరలో కెరీర్ లో ఎదిగేందుకు వాడిన గర్భనిరోధక మాత్రల పాత్ర తో సహా ఎన్నో విషయాల గురించి రాశారు క్లాడియా.

Leave a comment