మామూలు సినిమాల్లో లాగా మా సినిమా లైఫ్ ఆఫ్ రామ్ లో పాటలు, ఫైట్స్ ఉండవు. ప్రత్యేకంగా హీరో, హీరోయిన్స్ పరిచయాలు, ట్విస్టులు ఉండవు. స్వచ్చంద సంస్థ లో పని చేసే ఓ అమ్మాయి భర్త హత్యకు గురైతే ఆ మిస్టరీని ఆ అమ్మాయి ఎలా చేధించింది అన్నదే సినిమా కథ అంటోంది మంచులక్ష్మీ. పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచుస్తున్నట్లు వున్నం ,మా సినిమా ట్రైలర్ చూసి కహనీ మూవీలా ఉంటుంది అంటున్నారు కానీ దానీకి, దీనికీ ఏం సంబంధం లేదు . కథ చాలా వైవిధ్యంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు ఇంకో ద్యాస లేకుండా ఉంటారు ,అంత వరకు ఖాయం అంటోంది హీరోయిన్ మంచు లక్ష్మీ.

Leave a comment