తెరపై కనబడే నటీనటులకు ఎంత పెరుంటుంది. దేవతలల వారిని ఆరాధిస్తారు. కానీ వాళ్ళని దేవతల్లా మలిచే శక్తి మంతులు తెర వెనుక ఎంతో కష్టపడతారు. ఆ కష్టం ఇప్పుడో హటాత్తుగాగా గుర్తింపులోకొస్తుంది. బాహుబలి సినిమాలో ఒక్క సారి సెలబ్రెటీల లిస్టులో టాప్ లో నిలబడ్డారు రామా రాజమౌళి. దాదాపు వెయ్యి మందికి ఆమె స్నేహితురాలు ప్రశాంతి త్రిపిర్నేని కలసి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. వెయ్యేళ్ళ నాటి జీవన శైలిని వుహిస్తూ ఆ సినిమాలో ప్రీతి పాత్రని తీర్చి దిద్దారు. ఇద్దరు సరికొత్త  బ్రాండ్ కాటన్ చీరలకు తమ క్రియేటివిటీని జోడించి దేవసేన, అవంతిక, శివగామి పాత్రలకు చక్కని డ్రెస్లు సిద్దం చేసారు రామా రాజమౌళి, ప్రశాంతి త్రిపీర్నేని. రాజా రవిశర్మ పెయింటింగ్స్ అమర్ చిత్ర కదల నుంచి వస్త్ర ధారణ ను రెఫరెన్స్ గా తీసుకొన్నామని చెప్పుతున్నారు.

Leave a comment