సాధారణంగా కష్ట చల్లారిన పదార్ధాలు ప్లాస్టిక్ బాక్స్ ల్లో పెట్టి మైక్రో ఒవెన్  లో వేడి చేస్తూ వుంటాం. అలా వాడే ప్లాస్టిక్ బాక్స్ లు, ప్లాస్టిక్ డిస్ ఫేనాల్ తో చేసినప్పటికీ, అవి మంచివే నని దుకాణాదారులు హామీ ఇచ్చినా లేదా బాక్స్ ల పైన ముద్రించినవి కయు. ప్లాస్టిక్ బాక్సుల్లో వున్న ఆహార పదార్ధాల ద్వారా పేధిలేట్స్ శరీరంలోకి ప్రేవేశిస్తాయి. వాటి వల్ల హార్మోన్ ల లో చెడ్డ మార్పులు చోటు చేసుకుంటాయి. కాన్సర్ కారకాలు కుడా కావచ్చు. అంచేత ప్లాస్టిక్ బాక్స్ లో ఉంచిన ఆహారాన్ని గాజు గిన్నెలోకి మార్చి వేడి చేయాలి.

Leave a comment