Categories
Gagana

పునరుతృత్తి ఆరోగ్యం గురించిన సైట్.

వితికా యాదవ్ ఇండియా లో లవ్ మేటర్స్ పైన చర్చించేందుకు ఒక డిజిటల్ ప్లాట్ ఫాం రుపొందించారు. ఈ లవ్ మేటర్స్ ఇన్ లో గత ఐదేళ్ళ కాలంలో పునరుత్తి ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చే వేదిక గా ఈ సైట్ మారింది. మన దేశం తో పాటు కెన్యా, చైనా, ఈజీప్ట్, మెక్సికో వంటి దేశాల నుంచి ఇందులో కోటిన్నర మంది యువత సభ్యులుగా వున్నారు. ఆరు లక్షల మంది ఫేస్ బుక్ సభ్యులున్నారు. స్త్రీలకు లైంగిక పరిజ్ఞానం కలిగించడం కోసం, వాళ్ళకు సరైన ఎడ్యుకేషన్ కోసం ఈ సైట్ ప్రారంభించానంటుంది విటికా యాదవ్. ఈ ఏడాది వరల్డ్ అసోసియేషన్ ఫర్ సెక్యువల్ హెల్త్ సంస్థ నుంచి ఎక్స్ లెస్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ సెక్సువాలిటి అవార్డు అందుకున్నారు వితికా యాదవ్.

Leave a comment