మీటు ఉద్యమం ఒక సుడిగాలిలాగా అందరినీ చూట్టేస్తూ ముట్టుకుంటూ వస్తుంది.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఈ ఉద్యమం గురించి కదిలిస్తే మౌనమే సమాధానంగా ఉడిపోయింది. మీ సొంత అనుభవాలు వద్దు కాని మీ అభిప్రాయం చెప్పండి అంటే శాశ్వత పరిష్కారాలు కావాలి. అనుభవాలు చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏంటీ అంటుంది. వేధించే వాళ్ళు దురదృష్టవశాత్తు మన చుట్టూనే ఉన్నారు.కొన్ని సార్లు సొంత ఇంటిలో కూడా ఉంటారు అంటుంది. ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు చెభుతున్నారు అంటే నేనెప్పుడు అంతే నాకు ర్యాంపు పై నడవడం సౌకర్యంగా ఫీలవ్వను అది ఇబ్బందే కాని అదే సమయంలో సరదా కూడా ఉంటుంది అంటుంది జాక్వెలిన్.

Leave a comment