మాది భద్రత లేని కెరీర్ అంటోంది రాధిక ఆప్టే. వ్యక్తిగతంగా నేనెంతో నిర్భయంగా ,స్వేచ్చగా ఎలాంటి వివాదాలపైనా ఎదుర్కొడానికి సిద్దంగా ఉంటాగానీ రేపేంటి అన్నది ప్రశ్నర్ధకంగా నాముందు ఉంటుంది అంటోంది రాధికా. అవకాశాల్లో భద్రత లేని పరిశ్రమ ఇది. ఎప్పుడూ సినిమాల అవకాశాలు ఉంటాయో,ఎప్పుడు ఆగిపోతాయో తెలియకుండా ఉంటుంది. ప్రతి సారి కొత్త తరహా కథలు రావు.నటించే అవకావశం కనించదు. కొన్నీ సార్లు కొత్త కథలు వస్తాయి.కానీ అన్ని సార్లు అది సాధ్యం కాదు. అందుకే నాకెరీర్ నన్ను భయపెడుతూ ఉంటుంది అంటుంది ఆమె. వెబ్ సీరీస్ వైపు నా దృష్టి మళ్ళించటానికి కారణం ఇదే అంది రాధికా ఆప్టే.

Leave a comment