చర్మం అందంగా ఉందంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట ఇళ్ళలో పాటించగలిగిన కొన్ని చిట్కాలతో మెరిసిపోవచ్చు. టామాటోలో యాంటీ ఎజిన్ యాంటీ ఆక్సిడెంట్లు లికోపెన్ కి మంచి ఆధారం.ఇచి చర్మకాంతిని పెంచుతాయో. బాదం పప్పుల్లో తేమను పరిరక్షించే గుణం ఉంటుంది. రాత్రి నీటిలో నాననిచ్చిన బాదం పప్పులు ఉదయం తింటే చర్మం నిగారింపుగా ఉంటుంది.స్ట్రా బెర్రీలు,రాస్ బెర్రీలు,బ్లాక్,బ్లూ బెర్రీల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అరటి పండులో ఉండే విటమిన్ ఏ,బీ,ఇ లు సమృద్దిగా ఉంటాయి కనుక ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది.

Leave a comment