ఆండ్రియా జెరెమియాకు కాస్తా ధైర్యం ఎక్కువే సినీ రంగంలో పురుషాదిపత్యమే ఎక్కువ అనేసిమ్ది. ఆమాటకొస్తే ఒక హీరోను సూపర్ స్టార్ ను చేస్తారు. కానీ హీరోయిన్ కు ఆ స్టేటస్ దక్కదు. హీరోయిన్స్ కుడా తగిన పాత్ర వస్తే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు. రైటర్స్ నాకోసం పవర్ ఫుల్ పాత్రలు సృష్టించి ఇస్తే నేను గ్లామర్ గా ఎంత బాగా కనిపిస్తానో అంతకంటే బాగా నటిస్తాను అంటుంది ఆండ్రియా. ఉత్తరాదిలో కొంత హీరోయిన్ లకు మంచి అవకాశాలు రావటాం, పాటలు పాడటం, రాయడం రెండు వచ్చు. అయితే పూర్తి స్థాయి సింగర్ అవ్వాలనుకుని హీరోయిన్ గా రిటైర్ అయితే అప్పుడు ఈ టాలెంట్స్ ఉపయోగపడతాయెమో చూస్తాను. మొత్తానికి సినిమాలే నా కెరీర్ అంటుంది ఆండ్రియా జెరెమియా.

Leave a comment