Categories
అణచివేతలు, లైంగిక వేధింపులు, ఎద్దురైన సినీతారలు వాటిని బయట పెట్టలేకపోతారంటుంది హంస నందిని. వీటి పై ఎలా స్పందించాలి. ఎలా ముందుకెళ్ళాలో తెలియక మౌనంగా ఉండిపోతుంటారు. నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో నాపట్ల కొందరు చేసిన శృంగార పరమైన వ్యాఖ్యలు నేను విన్నాను, నాకు తెలుసు భాషకు, ఈ సంస్కృతికి నేను కొత్త కాబట్టి రియాక్ట్ అవ్వలేక పోయాను. పవర్ ఫుల్ వ్యక్తుల నుంచి ఈ వేధింపులు ఎదురయితే తర్వాత వాళ్ళు కెరీర్ ను పాడు చేస్తారాణే భయం వుంది నా లోపల. నేనే కాదు. ఇలాంటి సంఘటనల తర్వాత ఎలాంటి పరిస్తితి ఎదుర్కోవలసి వస్తుందో మహిళలు తెలుసుకోలేరు అన్త్న్ది హంస నందిని. మౌనంగా ఉన్నందుకు కుడా చాలా బాధ పడే దాన్నని చెప్పుతుందామె.