ఒకప్పుడు చీరెల డిజైన్స్ గా పూవులు ,తీగలు ,చక్కని రంగాలు పట్టు చీరెలకు ప్రాకారాలు ,మామిడి పిందెలు,వంటివే ఉండేవి . ఇప్పుడొస్తున్న కాటన్ కలక్షన్స్ కి వేసే బ్లాక్ ప్రింట్స్ తో డిజైన్లే మారిపోయాయి . చక్కని కాటన్స్ కు పేకముక్కలు ,చదరంగపు బంట్లు ఇంకో చొహిమియిన్ స్టయిల్ లో వస్తున్నాయి . లేత రంగుల చీరెలపై రాజారాణీలు బంట్లు,వజ్రకృతి మోటిఫ్ లు కొత్త లుక్ ఇస్తున్నాయి . సాదా సీదా కాటన్ చీరెలు ఈ ప్రింట్స్ తో అదిరిపోయే అందం సంతరించుకొన్నాయి .

Leave a comment