తడి పొడి సీజన్ కు కూడా చర్మం డల్‌గా అయిపోతుంది. పొడి చర్మం కాంతులీనేలా ఉండాలంటే వాటర్ బే బేస్డ్ మాయిశ్చురైజర్ తో ముందుగా చర్మాన్ని మాయిశ్చురైజ్ చేయాలి. ప్రతి రెండు మూడు గంటలకు జెంటిల్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. చర్మం రంధ్రాలకు సమీపంగా టోనర్ వాడాలి. రోజ్ వాటర్ కూడా ఇలా వాష్ చేసుకోవాటానికి ఉపయోగ పడుతుంది. ఇందిలో కూలింగ్ లక్షణాలుంటాయి. సన్ స్క్రీన్ అవసరం బట్టి వాదాలి. తప్పనిసరిగా బ్యాగ్ లో ఫేస్ వైప్స్ వుంచుకోవాలి. వీటితో చర్మం పై మురికి తొలగించుకోవాలి. ఒక్క సారి పచ్చి పాలను కూడా నేరుగా చర్మం పై ఉపయోగించుకోవచ్చు. ఇందులో వుండే విటమిన్ D,A,B12 చర్మానికి మంచి పోషకాలు ఇస్తాయి. పొడి చర్మం నుంచి టాన్ వరకు పాలు ఎన్నూ సమస్యలు పోగొడతాయి. పచ్చి పాలు ముఖానికి రాసుకోవాలి, లేదా పాలతో ముఖం కడుక్కొని నేరుగా ఆ పాలను మొహంపై ఆరనిచ్చి ఐదు నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కదిగేసుకోంటే సరి.
Categories