Categories
1915 ఏప్రిల్ 14 అట్లాంటిక్ మహాసముద్రం లో నీట మునిగిన టైటానిక్ ఓడ లో నిధులు నిర్వహిస్తూనే బతికి బయట పడ్డ నర్స్ వైలెట్ జెస్సోప్.ఆమె జీవితం లో ఇంకో రెండు ప్రమాదాల నుంచి బయట పడ్డారు.1911 లో ఒలంపిక్ ఓడలోను,బ్రిటానిక్ అనే గాయపడిన సైనికులను తీసుకుపోతున్న ఓడలోను ప్రమాదం జరిగినప్పటికీ బతికి బయటపడ్డారు.ఈ మూడు ప్రమాదాల నుంచి బయట పడి బతికిన ఆమెను మిస్ ఆన్ సింకబుల్ అన్నారు.42 సంవత్సరాలు పాటు ఆమె నర్స్ గా ఓడల్లోనే పనిచేసారు.