Categories

అర్జున అవార్డు తో సహా ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్ షిప్స్ లో రజతాన్ని గత సంవత్సరం పారాలింపిక్స్ లో కాంస్యాన్ని గెలుచుకుంది. 18 సంవత్సరాల శీతల్ దేవి కాశ్మీర్ లోని లోయిధర్ గ్రామంలో ఫోకోమెలియా అన్న వ్యాధి కారణంగా రెండు చేతులు లేకుండా పుట్టిన శీతల్ దేవి మాజీ కోచ్ కుల్ దీప్ వేద వాస్ శిక్షణ లో కళ్ళతోనే వెళ్ళు పట్టుకొని నోటిని భుజాలను సాయం తీసుకుని కేవలం 11 నెలల శిక్షణలో పార ఆర్చరీ ఛాంపియన్ అయిపోయింది. చేతులు లేని తొలి మహిళా పార ఆర్చరీ ఛాంపియన్ శీతల్ దేవి.