వంటల పైన ఆసక్తి తో రకరకాల వంటలు వండే దాన్ని. యూట్యూబ్ పరిచయం అయ్యింది. ఎంత దూరం వచ్చానంటే 18 లక్షల సబ్ స్క్రయిబర్లు, ఉత్పత్తుల ప్రమోషన్ కోసం సంప్రదించే అడ్వర్టైజ్ మెంట్ కంపెనీల, లక్షల సబ్ స్క్రయిబర్ల తర్వాత గెలుచుకున్న సిల్వర్ బటన్ మిలియన్ సబ్ స్క్రయిబర్ పొందినందుకు గాను గోల్డ్ ప్లే బట్టన్ గెలుచుకోవటం అసలు ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది.  అంటుంది ఫెమీమా ఖాతూన్. ఐదేళ్ల యూట్యూబ్ ప్రయాణంలో కుక్ విత్ ఫెమ్ తో పాటు వెజ్ విత్ ఫెమ్ ఫెమ్ క్విక్ రెసిపీస్ మొత్తం మూడు ఛానళ్ళు 126 దేశాలకు చెందిన ప్రజలు చూస్తున్నారు. ఆరు నెలల ప్రాజెక్టు కోసం ఎంపిక ఫేస్ బుక్ నుంచి బహుమతులు పొందాను అంటోంది ఈ హైదరాబాద్ ముస్లిం మహిళ ఫెమీమా ఖాతూన్ .

Leave a comment