మా స్కూల్ చాలా ప్రత్యేకం

ప్రత్యేక అవసరాలున్న పిల్లలు వేగంగా నేర్చుకోలేక పోతారు. అందుకే మేం మా స్కూల్లో వయసుని బట్టి కాకుండా పిల్లల సామర్థ్యాన్ని బట్టి పాఠ్య ప్రణాళిక ను తయారు చేశాం అంటున్నారు చిత్ర షా. చిత్రషా 2003 లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఉచితంగా సేవలు అందించి పునరావాస కేంద్రంగా పుదుచ్చేరి లో సత్య స్పెషల్ స్కూల్ ప్రారంభమైంది. 2017లో ఆల్టర్నేటివ్ ఇంక్లూజివ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ని పుదుచ్చేరిలోని విల్లనూర్ లో ఏర్పాటు చేశారు.ఈ స్కూల్ పిల్లలు ఎంతో మంది ఉన్నత విద్య అభ్యసించే ఉద్యోగాల్లో ఉపాధి మార్గాల్లో స్థిరపడ్డారు. తన కృషికి గుర్తింపు గా చిత్ర షా ఎన్నో పురస్కారాలు పొందారు. అమెరికా కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఒరిగాన్ నుంచి మోడల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ ఎర్లీ  చైల్డ్ హుడ్ కేర్ వరల్డ్ సెలబ్రిల్ ప్లాసీ డే అవార్డ్ వంటివి ఆమె అందుకున్న అవార్డులలో ఉన్నాయి.

Leave a comment