ఆసియా లో ఫస్ట్ ఉమెన్ ప్రొఫెషనల్ కాఫీ టెస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సునాలినీ మీనన్. న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ లో డిగ్రీ తీసుకుని 50 ఏళ్ల క్రితం కాఫీ బోర్డ్ అసిస్టెంట్ కాఫీ టేస్టర్ పోస్ట్ కు ఎంపికయ్యారు సునాలినీ. పాతికేళ్ల వయసులో కాఫీ సిప్ చేయటం ఫ్లేవర్ నోట్ లు గుర్తించడం నాణ్యత నిర్ణయించటం మొదలుపెట్టారు. రాష్ట్రపతి నుంచి ఉమెన్ అవార్డు తీసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ గా అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగళూరు లో కాఫీ ల్యాబ్ ప్రారంభించారు.

Leave a comment