కంటి మేకప్ తో ప్రయోగాలు ఇష్టమైన వాళ్లు కొన్ని మెళుకువలు తీసుకోవాలి.ఐ షాడో ఎప్పుడు నల్లగానే ఉండవలసిన పనిలేదు. గ్రే లేదా ఇతర కలర్ ఏదైనా బాగా నప్పుతుంది.సిల్వర్ పర్పుల్స్ షిమ్మారీ బ్లూస్ బర్ట్న్ పింక్ వంటివి అప్లయ్ చేయవచ్చు రెండు టోన్స్ లుక్ ట్రెండీగా ఉంటుంది.పింక్ గ్రే కలర్ తో కొంత మ్యాజిక్ చేయవచ్చు. పింక్ ఐ షాడో ఉపయోగిస్తూ ఐ లిడ్ పై దాన్ని అప్లయ్ చేయాలి.ఐ లిడ్ సెంటర్ సాదాగా ఉంచాలి. పింక్ అండర్ టోన్స్ తో సాఫ్ట్ వైట్ షేడ్ ఖాళీగా ఉంచిన మధ్య భాగంలో అప్లయ్ చేసి, అదే షేడ్ తో బ్రోబోన్ ను హైలెట్ చేసుకోవాలి. ఐ లైనర్ ఎఅప్లయ్ చేయాలి. షిమ్మారీ వైట్ షేడ్ లైట్ ఐ లిడ్ నడుమ దిద్దుకోవాలి. షాల్స్ లాషెస్ అప్లయ్ చేసి ఇన్నర్ కార్నర్ హైలైట్ చేయాలి. ఇన్నర్ ఐ లిడ్స్ వైపుకు ఈ హై లైట్ ను సాగదీయవచ్చు.
Categories