స్త్రీలలో కంటే పురుషుల్లోనే గుండే జబ్బులు ఎక్కువ అంటారు కాని విడాకులు తీసుకున్న స్త్రీ,పురుషుల్లో స్త్రీలే గుండె జబ్బు బారిన ఎక్కువ పడుతున్నారని కొత్త రిపోర్ట్. 16వేల మంది స్త్రీ, పురుషుల పైన 18 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యాయనంలో విడాకులు తీసుకున్న వారిలో స్త్రీలు మానసికంగా తీవ్ర సంక్షోభానికి లోనవుతారని, అదే పురుషుల్లో పెద్ద ముప్పు ఉండదని కనుగొన్నారు, తీవ్రమైన ఒత్తిడికి గురైన స్త్రీలలో రక్తపోటు అధికమై గుండెపోటు గుండె నోప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇవి కాకుండా షుగర్ , మానసిక సమస్యలు స్త్రీల్లో ఎక్కువని అధ్యాయనాలు తేల్చాయి.

Leave a comment