ఇది వరకు విఠాలచార్య సినిమాలో మాంత్రగాడి పక్కన ఒక పొట్టివాడు తప్పక కనిపించేవాళ్ళు, అలగే సర్కస్ కంపెనీల్లో ఎన్నో విన్యాసాలు చేసేవాళ్లు ఉన్నారు. అవన్ని పోయి ఇప్పుడు ప్రతి వాళ్ళు టాలెంట్ ఉంటే చాలు ఏదో రంగంలో తమ ప్రత్యేకత నిరూపించుకుంటున్నారు. కరీనా లెమోస్ అనే నాలుగు అడుగుల మూడు అంగుళాల ఎత్తైన ఆమె ప్రపంచ సెక్సీయస్ట్ డ్యార్ఫ్ గా సంచలనం సృష్టించింది. యోగాలు, డైట్ లు చేసి తాన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటుందో ఈమె ఫోటోలు ఇన్ స్టా గ్రామ్ లో 35 వేల మంది చూస్తుంటారు.

Leave a comment