మెడ చుట్టూ చర్మం నల్లగా అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఈ నలుపు పోవాలంటే చక్కని ప్యాక్ వేసుకోవాలి.తాజా బంగాళదుంప పై చర్మం తీసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ లో ఐదు టీ స్పూన్ల పాలు ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. మెడ చుట్టూ నల్లగా ఉన్న చోట శుభ్రం చేసుకుని కొద్దిగా కొబ్బరి నూనె రాసి ఆ తర్వాత బంగాళదుంప పేస్ట్ రాయాలి ఇరవై నిమిషాల తరవాత ఆ ప్యాక్ కడిగేసుకోవాలి ఇలా రోజూ చేస్తే నలుపు పోతుంది.

Leave a comment