2021లో ఫ్యాషన్ పోకడలు మార్పులు ఎంపికలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ఏడాది లేత రంగుల దుస్తులకే ప్రాధాన్యత జెండర్ ప్రమాణాలు స్పష్టంగా చూపించే గులాబీ, బ్లూ, పచ్చ,లావెండర్ దుస్తులు వెలుగులోకి రానున్నాయి. దుస్తుల్లో బేబీ పింక్ ముందంజలో ఉంది. కాంతివంతమైన వదులుగా ఉండే దుస్తులకే ప్రాధ్యాన్యత మిక్స్ అండ్ మ్యాచ్ ఒక ట్రెండ్ గా మారనుంది. డిజైనర్ మాస్క్ లకు ప్రాధ్యాన్యత జీన్స్ డెనిమ్స్ లు వదులుగా, సాగేవి,సౌకర్యవంతంగా ఉండేవి వస్తాయి.మార్కెట్ లో ఖాదీ  ఫ్యాబ్రిక్స్ కు మంచి డిమాండ్ ఉంది.

Leave a comment