Categories

నడవడం కష్టమైతే వయసు సహకరించకపోతే సైకిల్ తొక్కండి అంటున్నారు ఎక్సపర్ట్స్.శరీరానికి బ్యాలెన్స్ అవుతుంది. అరికాళ్ళు మోకాలు గట్టిగా, కండరాలు యాక్టివేట్ అవుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరంలో టాక్సిన్స్ కరిగి ఫిట్ నెస్ పెరుగుతుంది .