బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2018లో మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ వెలిగిపోయింది. నీతాలుల్లా డిజైన్ చేసిన నిమ్మపండు రంగు గౌన్ లో ఆమె ఎంతో అందంగా ఉంది.అలాగే ఆదే స్టేజ్ పైన కల్కి కలెక్షన్,కలెక్షన్ బ్రైడ్స్ ఫ్యాషన్ డ్రెస్ లో దిశాపటాని చాలా బావుంది. ఆమె ధరించిన గులాబీ రంగు లెహంగా చాలా చక్కగా అమరింది.నేను మాములు ఫ్యాంట్,ట్రాక్ ఫ్యాంట్ జోగర్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటాను.కానీ కల్కి కలెక్షన్ అంతకంటే శరీరానికి సౌకర్యం అనిపించింది అందామే. నీతు లుల్లా కల్కి కనెక్షన్ కోసం ఆన్ లైన్ లో ఇమేజస్ చూడవచ్చు.