![ఈ రోజుల్లో అన్నీ డిజైనర్ వెరైటీస్ చివరకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ తో సహా నిశ్చితార్ధం నుంచి రెసెప్షన్ వరకు వాడే వస్తువులతో పాటు సారెలు హారతి పళ్ళాలు కొబ్బరిబొండాం ,కళాశాలు ,పీటలు , అన్ని రంగుల రాళ్లతో డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు డిజైనర్ కొబ్బరి బొండాం పట్టుకుని పెళ్లి మాటకొస్తే లేసు దారాలతో అల్లిన వెండి చెంబుతో కాళ్లు కడుగుతారన్నమాట. పూలు, పండ్లు ,మిఠాయిలు, పసుపు ,కుంకుమ నగలు ఉంచిన ట్రేలు కూడా డిజైనర్ వే. హారతి పళ్ళాలు అలివేణి కుందులు కాశీ యాత్రలో కనిపించే కావిళ్ళు, చెంబులు, గొడుగులు , సర్వం సర్వాలంకారాలతో దర్శనం ఇస్తున్నాయి. పెళ్లి జ్యూవెలరీ పెళ్లి సంప్రదాయ వస్తువులు ఈ డిజైనర్ ఐటమ్స్ ఆన్ లైన్లో హాయిగా చూడచ్చు. పోనీ జాగరీ డిజైన్ ఫర్ వెడ్డింగ్ అని కొట్టి చూడండి](https://vanithavani.com/wp-content/uploads/2016/11/trendy-wedding-acceries.jpg)
ఈ రోజుల్లో అన్నీ డిజైనర్ వెరైటీస్ చివరకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ తో సహా నిశ్చితార్ధం నుంచి రెసెప్షన్ వరకు వాడే వస్తువులతో పాటు సారెలు హారతి పళ్ళాలు కొబ్బరిబొండాం ,కళాశాలు ,పీటలు , అన్ని రంగుల రాళ్లతో డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు డిజైనర్ కొబ్బరి బొండాం పట్టుకుని పెళ్లి మాటకొస్తే లేసు దారాలతో అల్లిన వెండి చెంబుతో కాళ్లు కడుగుతారన్నమాట. పూలు, పండ్లు ,మిఠాయిలు, పసుపు ,కుంకుమ నగలు ఉంచిన ట్రేలు కూడా డిజైనర్ వే. హారతి పళ్ళాలు అలివేణి కుందులు కాశీ యాత్రలో కనిపించే కావిళ్ళు, చెంబులు, గొడుగులు , సర్వం సర్వాలంకారాలతో దర్శనం ఇస్తున్నాయి. పెళ్లి జ్యూవెలరీ పెళ్లి సంప్రదాయ వస్తువులు ఈ డిజైనర్ ఐటమ్స్ ఆన్ లైన్లో హాయిగా చూడచ్చు. పోనీ జాగరీ డిజైన్ ఫర్ వెడ్డింగ్ అని కొట్టి చూడండి