మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటూ ఇరవై నిమిషాలపాటు ప్రధాని మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరి పైన శోభా డే గొంతు విప్పారు కరోనా భయం ఎప్పటికీ తగ్గుతుందో తెలియదు అనవసరంగా ఆలోచించి ప్రయోజనం లేదు మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. ఆత్మీయులతో మాట్లాడుతూ ఆనందంగా గడుపుతూ హాయిగా ఉండండి అంటూ శోభా డే ట్రీట్ చేశారు ఆమె మాటలు ఆశలు రేకెత్తిస్తున్నాయి అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కరోనా సమయంలో బాలీవుడ్ తారలు విహార యాత్రలు చేస్తూ ఫోటోలు పెట్టడం పై ఆమె నిరసన తెలిపారు.