Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2025/01/neeraja-bhatla.jpeg)
సర్వైకల్ క్యాన్సర్ నిమ్మలన కోసం అవిశ్రాంతిగా పాటుపడుతున్న డాక్టర్ నీరజ భట్లా కు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో గైనకాలజీ విభాగంలో ఆమె ప్రొఫెసర్ గా ఉన్నారు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన ఉమెన్ అచీవర్స్ డే అవార్డ్ ఆరోగ్య సంరక్షణ విభాగంలో అందుకున్న తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు.ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ATRC) నుంచి 2023లో ఆమె ఈ పురస్కారాన్ని పొందారు.