Categories
ఎలాగైనా వివాదంలో పడిండి కొబ్బరి నూనె . ఒక వైపు ప్రచారం హొరెత్తిస్తోంది. కొబ్బరి నూనెతో బరువు తగ్గుతారని , మరో వైపు వంట నూనెగా కొబ్బరి నూనె అనారోగ్యం అంటున్నారు. కానీ కేరళ జనాభా అంతా కొబ్బరి నూనె వంటలు తినేసి ఆరోగ్యంగా ఉన్నారు. మలయాళీలలో ఊబకాయులు ఎక్కువ మంది కనిపించరు. కొబ్బరి నూనెలో ఒక స్పూన్ లో 12 గ్రాముల సాచ్యురేటెడ్ ఫ్పాట్ ఉందంటున్నారు అమెరికన్స్. ఇది మంచిది కాదు జంతువులపైన జరిగిన పరిశోధనల్లో కొబ్బరి నూనె వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగైందని పరిశోధనల సారాంశం. కొబ్బరి నూనెతో లాభాలు ఉన్న ,మనం నివశించే వాతావరణం ,ప్రదేశంలో ఉండే మొక్కలు ,గింజల నుంచి తీసిన వంట నూనెను వాడితే మంచింటున్నారు.