మనిషి ఆరోగ్యంగా వున్నప్పుడు ఎంత కావాలంటే అంట తినచ్చని అనుకోవడం అపోహ. ఎక్కువ తినడం వల్ల కాలరీలు ఖర్చు కాక అనారోగ్యం వస్తుంది. ఇది గర్భంతో వున్న వాళ్ళకి వస్తుంది. కడుపులో పెరిగే బిడ్డ, తల్లి కోసం ఇంకెంతో తినాలని చెప్పుతున్నారు. కొంచెం ఎక్కువ తీసుకుంటే తప్పేమీ కాదు కానీ, ఎంతైనా కరెక్ట్ కాదు. కాలరీలు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలి. కాల్షియం, బీకాంప్లక్స్ లోని పోలిక్ యాసిడ్ గర్భాధరణ సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కూరగాయలు, వేరు సెనగలు జీడి పప్పు, పళ్ళు, శరీరానికి మేలు చేసే కొవ్వు పదార్ధాలు తీసుకుంటే చాలు ఎక్కువగా పది పది తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు వున్నాయి ఆరోగ్యకరమైన శిశువు కోసం పాలు, పండ్లు, పప్పు, మాంసం, చేపలు తీసుకోవచ్చు. ఆహారంలో అదనపు కాల్షియం వుండాలి. శిశువు ఎముకలు బలంగా వుండేందుకు రొమ్ము పాలు పెరిగేందుకు ఇవి అవసరం.
Categories