ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కాన్సర్ ఒక పీడకల ఎలాంటి వైద్యానికి అందని ఒక మృత్యువల. ప్రపంచంలోని అన్ని వైద్య శాలలో ఇది కాసులు కురిపించే అనారోగ్యం. వయస్సు భేదం లేకుండా అందరినీ కబళిస్తున్న ఈ వ్యాధి నిజంగా వ్యాధే కాదంటున్నాయి అద్యాయినాలు.  World with out cancer అనే అద్భుతమైన పుస్తకం వచ్చింది. ప్రపంచ భాషలన్నింటిలోనూ  దీన్ని అనువాదం చేసారు. అసలు కాన్సర్ ఒక్క వ్యాధే కాదంటారు రచయిత. విటమిన్ బి12  లోపం ఇది. కోట్ల కొద్దీ డబ్బు సంపాదించి పెట్టే బిజినెస్ గా దీన్ని డాక్టర్లు మలిచారు కనుక ఈ వ్యాధి కొనసాగుతుంది కానీ, కేవలం విటమిన్ బి17 శరీరానికి లభించేలా 15, 20 ముక్కాలా ఆప్రీకాట్ గింజలు తీసుకుంటే చాలు. కాన్సర్ తగ్గిపోతుందంటున్నారు. యాపిల్, ఆప్రికాట్, పీచ్, పియర్స్  ఫ్రూట్స్ గినజలు, బీన్స్ కార్న్, లెంటిల్ మొగ్గలు బి12 సమృద్దిగా దొరికే ఆల్మండ్, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, ఓట్స్, బ్రౌన్ రైస్ ఇవన్నీ కాన్సర్ ను జయించే ఆహార పదార్ధాలు అంటున్నారు.

Leave a comment