సూర్య కిరణాల తో రన్నింగ్, వాకింగ్ చేస్తే ఎక్కువ కొవ్వు కరిగి పోతుందనేది అపూహా అంటున్నాయి అధ్యాయనాలు. ఏది మోటివేట్ చేస్తే ఆ పద్దతిలో వాకింగ్ చెయిచ్చునంటున్నారు ఎక్స్ పర్ట్స్. డైట్ మీల్ పై రన్నింగ్ అయినా ఔట్ డోర్ లో అయినా ఫలితం ఒక్కటే. కొన్ని ఒబెసిటీ జర్నల్స్ లో లైట్ ధేరఫీ వెయిట్ లాస్ పెంచుతుందని చదవడం లో ఎక్కువ లాభం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. బ్రైట్ లైట్ లో వ్యయామాలు చేస్తే శరీరక కొవ్వు రెండు శాతం ఎక్కువగా కరుగుతుందని జర్నల్స్ చెపుతాయి. నిజానికి శరీరంలో గల కొవ్వు లో ఇది పెద్ద మార్పు కాదు. పైగా ఏ వ్యాయామం తో నైనా శరీరంలో జరిగే మార్పు తెలుసుకునేందుకు కనీసం ఆరు వారాల సమయం తీసుకుంటుంది. అంటే కానీ వెంటనే ఏ రిజల్టు కనిపించదు. కనుక రన్నింగ్ ఏ పద్దతిలో చేసినా ఒకటే నని కొత్త పరిశోధనలు చెప్పుతున్నాయి.

Leave a comment